హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై సమీక్ష

HNK: అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రాత్రి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.