HYD: రాముడు, శివుడిని వేరుచేస్తూ సమాజాన్ని చీల్చాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు అన్నారు. నాంపల్లిలో మాట్లాడుతూ.. సీఎం విద్వేష వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
తెలంగాణ
'హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి'


