హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్విమ్మింగ్ ఛాంపియన్షిప్‌లో సింగరేణి ఉద్యోగి సత్తా

PDPL: 22వ జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో సింగరేణి ఉద్యోగి సత్తా చాటాడు. హర్యానాలో జరిగిన పోటీల్లో RG-1కి చెందిన రాపర్తి ప్రశాంత్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో బెంగళూరులో అక్టోబర్ 2 నుంచి జరిగే ఆసియన్ మాస్టర్స్ పోటీలకు ఎంపికయ్యాడు. రాపర్తి ప్రశాంత్‌ను జీఎం లలిత్ కుమార్ అభినందించారు.