BHNG: ఖరీఫ్ సీజన్‌లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు.ఇవ్వాళా కలెక్టరేట్‌లో సివిల్ సప్లయ్స్, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన కొనుగోలు సన్నాహక శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.


