హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలు పరీక్షలకు సిద్ధం కావాలి : సీతక్క

MLG: మహిళలు మధ్యలో నిలిచిపోయిన విద్యను తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా ఇంటి నుంచే పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివే అవకాశం ఉందన్నారు. ‘అమ్మకు అక్షరమాల’లో అక్షరాస్యత పొందిన మహిళలు 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.