హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులు మంజూరు చేయాలని వినతి

SRD: పటాన్చెరు జేపీ కాలనీ డివిజన్ ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో కొత్త బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.1.80 కోట్ల నిధులు మంజూరు చేయాలని మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిఫార్సు లేఖను కమిషనర్‌కు సమర్పించారు.