NZB: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ అపోషిషన్ నుంచి తొలగించకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు, మూడు రాష్ట్రాలు కూడాఅధికారం కోల్పోతాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ యాంటీ నేషనల్, యాంటీ హిందూలా తయారయ్యా రన్నారు. ముందుఆయన్ను ఎల్వోపీ నుంచి తొలగించి కాంగ్రెస్ను కాపాడుకోవాలన్నారు.
తెలంగాణ
రాహుల్ గాంధీని తొలగించకపోతే ఉన్న రాష్ట్రాలు కూడా పోతాయి


