హైదరాబాద్: 28°C
తెలంగాణ

సి-గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

NGKL: జిల్లాలో విద్యార్థుల అభ్యసన స్థాయిలను మెరుగుపరిచేందుకు పాఠశాలల వారీగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని కలెక్టర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్, IAS అధికారులను ఆదేశించారు. సి-గ్రేడ్ విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని దత్తత తీసుకుని మార్గదర్శకత్వం వహించాలని ఆయన స్పష్టం చేశారు.