MHBD: పెద్దవంగర మండలంలోని గంట్లకుంట గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మకు ప్రత్యేక స్థానం ఉందని, చాకలి ఐలమ్మ పాలకుర్తిలో జన్మించడం మనందరి అదృష్టమని తెలిపారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే


