SRCL: వేములవాడ రాజన్న దర్శనం ఎప్పుడు కల్పిస్తారో సీఎం సభలో చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్లలో అయన మాట్లాడుతూ.. 10 నెలలుగా మూలవిరాట్ దర్శనం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలాగే నూలు డిపోను సిరిసిల్లకు తరలించాలని, కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణ
వేములవాడ రాజన్న దర్శనం ఎప్పుడు కల్పిస్తారో?


