HYD: మాజీమంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్, బీజేపీ ఆదివాసీ నాయకులు బీఆర్ఎస్‌లోకి చేరగా వారికి కేటీఆర్ పార్టీ కండువాలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ చేరికలతో పార్టీకి మరింత బలం చేకూరిందని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఇంకా కోరుకుంటున్నారు అనేందుకు ఇది నిదర్శనం అన్నారు.
తెలంగాణ
VIDEO: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు


