GDWL: కె.టి.దొడ్డి మండలం చింతలకుంటలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావం వల్ల ఉద్యాన పంటలపై పడే ప్రతికూల ప్రభావాలను రైతులకు వివరించారు. దీనిని అధిగమించడానికి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలి'


