హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంటనే ఫిట్‌మెంట్ ప్రకటించాలి: వొడ్నాల రాజశేఖర్

MDK: మూడేళ్లుగా నిలిచిపోయిన PRC నివేదికను తెప్పించి, వెంటనే ఫిట్‌మెంట్ ప్రకటించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. మెదక్‌లో జరిగిన గురువందన సభలో ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. జీఓ 190, 25 సవరణలతో పాటు పెండింగ్ డీఏలు, వైద్య బిల్లులు, స్కూల్ గ్రాంట్లను విడుదల చేయాలన్నారు.