RR: షాద్‌నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను పూర్తిగా నివారిస్తున్నామని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. అదనపు ఉపాధ్యాయులను కొరత ఉన్న బడులకే సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'డిప్యూటేషన్ల విషయంలో ఒత్తిళ్లకు తలోగ్గేది లేదు'


