హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోషకాహారం ఆరోగ్యకర సమాజానికి పునాది'

ASF: జైనూర్ మార్కెట్ యార్డులో మంగళవారం 9వ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుడ్మెత విశ్వనాథేవు పాల్గొని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించారు. పోషకాహారం ఆరోగ్యకర సమాజానికి పునాదిగా నిలుస్తుందన్నారు.