SRPT: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, తహశీల్దార్ దయానందం, ఎంపీడీవో చలపతి, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్నలు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఎంఈఓ లింగయ్యతో కలిసి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు.
తెలంగాణ
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది


