హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

BHNG: రాజపేట మండలం పాముకుంట గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం రాజపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.