హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేసిన నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్

పట్టభద్రుల ఓటర్లందరికీ విజ్ఞప్తి!రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.డిగ్రీ (లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత) కలిగి,మూడేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులు.నేను నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకున్నాను.మీరందరూ కూడా మీ విద్యా పత్రాలతో వెంటనే ఆన్‌లైన్ ద్వారా మీ ఓటును నమోదు చేసుకోండి.