హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే

​MDCL: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మంగళవారం చింతల్ కార్యాలయంలో ఆయన స్వయంగా ఫారం-18 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకున్నారు. నవంబర్ 6 లోపు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.