WGL: ఎన్ సీపీ, తెలంగాణ డైరెక్టరేట్ డిప్యూటీ డీజీ ఎయిర్ కమడోర్ నరసింగ్ సైలానీ మంగళవారం మామునూరు ఎయిర్‌ఫీల్డ్, వరంగల్ గ్రూప్ హెచ్‌క్యూను సందర్శించారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు తాంబరంలో జరగనున్న ఆల్ ఇండియా వాయు సైనిక్ క్యాంప్ ఏర్పాట్లపై సమీక్షించారు. క్యాడెట్లతో మాట్లాడి ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు.
తెలంగాణ
మామునూరులో డిప్యూటీ డీజీ పర్యటన


