హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: ఏఈవో

JGL: కొత్తగా పట్టాదారు పాస్ బుక్ వచ్చిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భీమారం మండలం వ్యవసాయ విస్తరణ అధికారి సురేందర్ నాయక్ అన్నారు. లింగంపేట, మన్నెగూడెం గ్రామపంచాయతీల వద్ద ఫార్మర్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించారు. 01-01-2026 నుంచి  కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులు తప్పకుండా.. తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోన్ తీసుకొని  నమోదు చేసుకోవాలన్నారు.