హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమన్వయంతో విజయం సాధించాలి: సాగర్

HNK: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నాయకులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ సాగర్ సూచించారు. హన్మకొండ హరిత హోటల్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. జనసేన అభ్యర్థి డా. శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖలో అందించిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.