NRML: ఎస్‌జీఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జోనల్ రగ్బీ ఎంపిక పోటీల్లో వాసవి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్–14లో జి.స్నేహిత్‌రెడ్డి, అండర్–17లో ఏ.రుద్రాక్ష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్ర రగ్బీ పోటీలకు వాసవి విద్యార్థులు


