హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

NGKL: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. మంగళవారం బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.