హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని వ్యక్తి మృతి

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 61వ డివిజన్ పరిధిలోని సిద్ధార్థ నగర్‌లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మౌనిక రెడ్డి తెలిపారు. సిద్ధార్థ నగర్ ప్లాస్టిక్ పాత సమానుల విక్రయ కేంద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తి పడిపోయి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే 87126 85246 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు.