BHNG :యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. రైలు హారన్‌కు బెదిరిన గొర్రెల మంద పట్టాలపైకి పరుగెత్తడంతో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని సుమారు 400 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రైతు బాలమోని కిష్టయ్యకు లక్షల్లో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.
తెలంగాణ
దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని 400 గొర్రెలు మృతి


