హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల సంక్షేమంపై రాజీ పడేది లేదు'

SRCL: చిన్న బోనాల ఎస్టీ గురుకుల పాఠశాలను మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతను పరిశీలించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాణ్యత లేని బియ్యాన్ని వెనక్కి తీసుకుని మంచి బియ్యం పంపాలని అధికారులను ఆదేశించారు.