హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: RFCLను పూర్తి సామర్థ్యంతో నడపాలి: ఎంపీ

PDPL: రామగుండం ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నడిపించి రైతులకు సరిపడా యూరియా అందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 12 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయం చేయడంతో పాటు, నోయిడాలో ఉన్న ఆఫీసును రామగుండానికి తరలించాలని ఎంపీ స్పష్టం చేశారు..