హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ పాలనలోనే గిరిజనులకు న్యాయం: కేటీఆర్

ADB: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ సమక్షంలో ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ కండువాలు కప్పి ఆహ్వానించారు. గిరిజనుల సంక్షేమం బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.