NRPT: కోర్టులు, PSలలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ లింగయ్య సూచించారు. మంగళవారం పట్టన టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. సిబ్బంది పరేడ్, స్టేషన్ రికార్డులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై వెంకటేశ్వర్లును పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: డీఎస్పీ


