NRPT: జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మూగ, చెవిటివారికి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. చట్టాలు, సంక్షేమ పథకాలపై చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీపతిగౌడ్ అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తుందని తెలిపారు. అనంతరం వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ
మూగ, చెవిటి వారికి న్యాయ విజ్ఞానం: లక్ష్మీపతిగౌడ్


