ADB: ఆదిలాబాద్ మార్కెట్ ప్రాంతంలో రైతుల భద్రత, క్రమశిక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. గత ఏడాది లాగే ఈసారి కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం వల్ల రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, దీనిపై అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు తగిన అవగాహన కల్పించాలన్నారు.
తెలంగాణ
'మార్కెట్ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు'


