NLG: ఆసిఫ్‌నగర్ కాలువలో పూడిక, గుర్రపుడెక్క, నాచును తొలగించేందుకు వి.బి.జి. రాంజీ పథకం కింద తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నార్కట్‌పల్లి మండలం అక్కినేపల్లి నుంచి చిప్పలపల్లి వరకు కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించి, నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
ఆసిఫ్‌నగర్ కాలువలో పూడికతీతకు కలెక్టర్ ఆదేశం


