ADB: గ్రామ అభివృద్ధి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని DSP జీవన్ రెడ్డి మంగళవారం హెచ్చరించారు. తలమడుగు పరిధి బరంపూర్‌లో అక్రమ మద్యం విక్రయాలపై దాడులు నిర్వహించి వెంకట్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు బెల్టు షాపు నిర్వాహణ కోసం రూ. 12 లక్షలు డిమాండ్ చేసిన ఆరుగురు వీడీసీ సభ్యులపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు: డీఎస్పీ


