నల్గొండలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ జట్టు ఎంపికలు వివాదాస్పదమయ్యాయి. ముందస్తు అధికారిక సమాచారం ఇవ్వకుండానే మేకల అభినవ్ స్టేడియంలో ఎంపికలు నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. ఈసారి కేవలం 8 మంది బాలికలు, 20 మంది బాలురు మాత్రమే హాజరు కావడంతో ఎంపికల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నల్గొండలో క్రికెట్ జట్టు ఎంపికలపై వివాదం


