హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నీమ్‌కరోలీ బాబా అవతారంలో చిన్నారి

SRD:​ నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన సరస్వతి-లక్ష్మణ్ జైస్వాల్ దంపతుల మూడేళ్ల కుమారుడు అదిరాజ్ జైస్వాల్ 'హనుమాన్ అంశ్' సినిమా ప్రేరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ చిన్నారి నీమ్‌కరోలీ బాబా వేషధారణ ధరించి, 'హనుమాన్ అంశ్' పాటను ఆలపించాడు. చిన్నారి అమాయకత్వంతో పాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.