హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారుల ఆరోగ్యంపై ICDS అవగాహన

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యాన్ని ఐసీడీఎస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ భావనా వివరించారు. అంగన్వాడీ సేవలు, చిన్నారుల అభ్యాసంపై అవగాహన కల్పించారు. రెండో ఆడపిల్ల జన్మించిన కుటుంబాలకు బేబీ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఉపసర్పంచ్ మహేశ్ పాల్గొన్నారు.