PDPL: రామగుండంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, మందుల లభ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్


