హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓర్సు దినోత్సవంలో ఎమ్మెల్యే సంజయ్

JGL: జగిత్యాల టీఆర్‌ నగర్‌లో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఓర్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో పండుగలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. టీఆర్‌ నగర్‌లో GO-59 కింద 116 మందికి పట్టాలు, 200 మందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.