WNP: వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా గ్రామపంచాయతీలో నూతన మహిళా సంఘం (VO) భవన నిర్మాణానికి సర్పంచ్ రాత్లావత్ గోపి నాయక్ శంకుస్థాపన చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో NRS నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన


