AKP: గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే మూడేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతా'


