VZM: గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిల భారత ఐపీఏఎస్‌పీ కాన్ఫరెన్స్ సమావేశాల సందర్భంగా గోవా వెళ్లిన ఆయన గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ అందిస్తున్న పొదుపు పథకాలు, బీమా, కొరియర్ తదితర సేవల గురించి వారికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
గోవా గవర్నర్‌ను కలిసిన పోస్టల్ ఇన్‌స్పెక్టర్


