హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్‌ను కలిసిన ఉరుకుంద మాజీ ఛైర్మన్

KRNL: ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ చెన్న బసప్ప మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన లోకేష్‌ కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెన్న బసప్ప తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమానికి సహకరిస్తామని పేర్కొన్నారు.