CTR: ఎరుకుల కులస్తులను అధికారులు అవమానించడం బాధాకరమని మండల అధ్యక్షులు విజయకుమార్ అన్నారు. పుంగనూరు తాసిల్దార్ కార్యాలయంలో జరిగే SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి గిరిజనులైన ఎరుకల కులస్తులను సమావేశానికి పిలవక పోవడానికి అవమానంగా భావిస్తూ మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట వారు నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన


