హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేముల జెడ్పీ స్కూల్ కమిటీ ఛైర్మన్‌గా వల్లెపు వెంకటేశ్

KDP: వేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మంగళవారం పేరెంట్స్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఛైర్మన్‌గా వల్లెపు వెంకటేశ్, వైస్ ఛైర్ పర్సన్లుగా ఆర్.నాగరాణిలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నాగిరెడ్డి తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు పేరెంట్స్ కమిటీ కీలకమని హెచ్ఎం తెలిపారు.