MDK: జిల్లాలో చదువుకున్న యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేందుకు MESIC పోర్టల్ ద్వారా పటిష్ట ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగుల డేటాబేస్ సిద్ధం చేసి,నైపుణ్య శిక్షణతో పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
MESIC పోర్టల్‌తో యువతకు ఉపాధి: కలెక్టర్


