CTP: కుప్పం (M) దాసేగానూరు పంచాయతీ గుట్టపల్లి, బొగ్గుపల్లి, బైరప్ప కొట్టాలు బలమంద కొట్టాలు రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డుపై గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలవడంతో నీటి కుంటలను తలపిస్తోంది. రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు పాత చారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నీటి కుంటను తలపిస్తున్న రోడ్డు


