SDPT: హుస్నాబాద్ పట్టణంలో పోగొట్టుకున్న రెండున్నర తులాల బంగారు నల్లపూసల గొలుసును పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి 14 గంటల్లో బాధితురాలికి అప్పగించారు. బూట్ల కవిత మొబైల్ షాప్ నుంచి బయటకు వస్తుండగా గొలుసుతో ఉన్న పర్స్ జారిపడింది. పర్స్ తీసుకున్న మహిళలను గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని ఎస్సై లక్ష్మారెడ్డి సమక్షంలో కవితకు అందజేశారు.
తెలంగాణ
VIDEO: సీసీ కెమెరాలతో పోయిన బంగారం గుర్తింపు


