SKLM: మంత్రి అచ్చెన్నాయుడుపై టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో మంత్రి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీతాపురం గ్రామానికి చెందిన మహిళలను సమావేశం ఉందని చెప్పి నిమ్మాడ తీసుకెళ్లి కండువాలు వేయించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిపై వైసీపీ ఇంఛార్జ్ ఆగ్రహం


