కృష్ణా: కొల్లు రవీంద్రపై వైసీపీ తీవ్ర విమర్శల చేసినంది. పేర్ని కిట్టు మాట్లాడుతూ.. సీట్లు అమ్ముకునే నీతో మాకు పోలికా? మా కార్యకర్తలను మేం సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాం అని అన్నారు. గతంలో టీడీపీ మేయర్ అభ్యర్థిత్వం కోసం ఎంత సొమ్ము తీసుకున్నావో చెప్పాలని ప్రశ్నించారు. నేను చెప్పింది అబద్ధమైతే.. బందరు కోటలో ప్రమాణం చేయడానికి రా! అని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
'నీకు మాకు పోలికేంటి కొల్లు రవీంద్ర?'


